click here for more news about Tollywood
Tollywood ఈ కథనం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు ఒక భయంకరమైన సైకో థ్రిల్లర్ మూవీని 18 దేశాలు నిషేధించాయి.అదేవిధంగా ఈ సినిమా కేవలం 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే చూపించాల్సి ఉంటుంది.2009లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఆసక్తిని రేపుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.కొన్ని సినిమాలు విడుదల ముందు లేదా తరువాత వివాదాలు ఎదుర్కొంటాయి.అటువంటి వివాదాలతో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తాయి.ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా కూడా ఆ కేటగిరీలోనే ఉంది.ఈ సినిమా 18 దేశాల్లో నిషేధం ఎదుర్కొంది ఎన్నో వివాదాలను ఎదుర్కొంది, కానీ చివరకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది.ఆ సినిమా పేరు ‘యాంటీక్రైస్ట్’.ఈ సినిమా విడుదలైనప్పటికీ, భారతదేశంలో మొదటిగా నిషేధం జరిగింది.
కారణం ఈ సినిమా 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.ఇప్పుడు, 16 సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.‘యాంటీక్రైస్ట్’ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాకి డైరెక్టర్ లార్స్ వాన్ ట్రయర్.నీ అక్కడ, పరిస్థితులు మరింత కుదేలవుతాయి. విలియం భార్య అరుదైన వ్యాధితో బాధపడుతుంది, దీని వల్ల తనను తాను నాశనం చేసుకుంటూ తన భర్తకు పెద్ద ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ సినిమా మొత్తం ఈ సంఘటనల చుట్టూ తిరుగుతుంది.ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ సినిమా విడుదలైన దేశాలలో బాక్సాఫీస్ వద్ద సాఫల్యాన్ని సాధించింది. ఈ చిత్ర బడ్జెట్ 11 మిలియన్ యుఎస్ డాలర్లు (భారత రూపాయలలో రూ.95.61 కోట్లు) కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.7 మిలియన్ యుఎస్ డాలర్ల వసూళ్లను రాబట్టింది, అంటే రూ.188.38 కోట్లు.