
International News:జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
click here for more news about International News International News ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జెలెన్‌స్కీని నియంతగా పోల్చిన ట్రంప్,తాజాగా ఆయనను కమెడియన్‌గా సంబోధించారు. “ఈ కమెడియన్ అమెరికాతో 35 వేల కోట్లు ఖర్చు పెట్టించాడు”అని ట్రంప్ మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలు జెలెన్‌స్కీపై పరోక్షంగా చేసినట్లు తెలుస్తోంది.రష్యాతో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్…