
Andhra Pradesh:అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
click here for more news about Andhra Pradesh Andhra Pradesh అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుండి ప్రారంభంకానున్నాయి ఈ సమావేశాలలో ముఖ్యమైన అంశం బడ్జెట్ ప్రవేశపెట్టడం. మొదటి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతటితో బీఏసీ సమావేశం అనంతరం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ సారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీ సభ్యులు కూడా…