
Narendra Modi గ్రేట్ లీడర్ అన్న ట్రంప్
click here for more about Narendra Modi Narendra Modi భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికాకు చేరుకున్నారు ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.ఇది ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ కలిసిన తొలి అవకాశం.ఈ భేటీలో ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, మరియు ఇరుదేశాల మధ్య సంబంధాల వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయని…