
YS Jagan:నేడు తాడేపల్లికి జగన్
click here for more news about YS Jagan YS Jagan వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెంగళూరు నుండి తాడేపల్లికి బయలుదేరారు. ఆయన ఈ రోజు సాయంత్రం విజయవాడలోని లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో జరగబోయే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.ఈ రోజు సాయంత్రం 4.20 గంటలకు బెంగళూరు యలహంకలోని తన నివాసం నుండి బయలుదేరిన జగన్, 4.40…