లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ‘లైలా’ సినిమాకు సంబంధించి కొన్ని వివాదాలను తలెత్తించాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి చేశాయి. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ‘లైలా’ సినిమా హీరో విష్వక్సేన్ చిత్ర నిర్మాత సాహు గారపాటి స్పందించి ఈ సంఘటనకి క్షమాపణలు చెప్పారు.అయితే ఆ క్షమాపణలు చేసినా ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయంపై…

Read More
Otc market news. The nation digest. Prada fall 2025 menswear fashion show axo news.