
Live News:కుంభమేళా విమర్శకులపై మోదీ ఫైర్
click here for more news about Live News Live News ప్రధాని నరేంద్ర మోదీ మహా కుంభమేళా పై విమర్శలు చేస్తున్న విపక్షాలపై తీవ్రంగా స్పందించారు. “బానిస మనస్తత్వం కలిగిన వారు మాత్రమే మన హిందూ మత విశ్వాసాలపై దాడి చేయగలుగుతారు” అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మన నమ్మకాలు, దేవాలయాలు, సంస్కృతి, సిద్ధాంతాలపై ఎప్పుడు దాడి చేయాలని చూస్తున్నారు” అంటూ ఆయన అన్నారు.మోదీ చెప్పిన విధంగా, కొన్ని విదేశీ మద్దతు ఉన్న…