
అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయుల తరలింపు
అమెరికా దేశంలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల భాగంగా అమెరికా ఇటీవల 104 మంది భారతీయులను స్వదేశం పంపించింది. తాజా సమాచారం ప్రకారం, మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు (15వ తేదీ) వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది ఉండనున్నట్లు సమాచారం. మరుసటి విమానంలో మరికొంతమంది భారతీయులను కూడా అమెరికా తరలించనుంది.భారత విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా బహిష్కరణ జాబితాలో…