![నేటిజెన్లు ఆ సినిమా కోసమే ఎందుకు గాలిస్తున్నారు ఆ సినిమా కోసమే ఎందుకు గాలిస్తున్నారు. నేటిజెన్లు](https://thevaartha.com/wp-content/uploads/2025/02/ఆ-సినిమా-కోసమే-ఎందుకు-గాలిస్తున్నారు-నేటిజెన్లు-600x359.jpg)
నేటిజెన్లు ఆ సినిమా కోసమే ఎందుకు గాలిస్తున్నారు
తియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఓటీటీలో కూడా అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఇప్పటికే ఓటీటీల్లో విడుదలైన చాలా సినిమాలు మంచి స్పందనను అందుకున్నాయి. వేరే వేరే జోనర్‌లలో సినిమాలు ప్రేక్షకులను గమనించించేలా వచ్చాయి థియేటర్స్‌లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే, ఓటీటీలో ప్రతీ వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి ప్రతి శుక్రవారం వందలాది సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి.ఓ సినిమా నచ్చితే దాన్ని తిరిగి తిరిగి చూస్తూ ఉంటారు ప్రేక్షకులు….