![తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ](https://thevaartha.com/wp-content/uploads/2025/02/తైవాన్-అధికారుల-బృందంతో-మంత్రి-నారా-లోకేష్-భేటీ-600x400.webp)
తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ ఫుట్‌వేర్ రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తైవాన్ సహకారం కోరినట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయన తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (చెన్నై) డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో జరిగిన చర్చలలో ఈ విషయాన్ని వెల్లడించారు.తైవాన్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ఈ రంగాల్లో తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, వాటి అమలుకు సంబంధించి నారా లోకేశ్ వివిధ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ…