
Tesla in AP:త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ
click here for more news about Tesla in AP Tesla in AP ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా ఎట్టకేలకు భారత్‌లో తన అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యం లో టెస్లా తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు సమాచారం అందుతోంది, దీంతో కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించాలనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే, టెస్లా ఏ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తుందనే విషయం ఇంకా ఖరారైంది కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు,…