![Tollywood Movie News :-కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘తండేల్’ tollywood movie news - thandel review](https://thevaartha.com/wp-content/uploads/2025/02/కలెక్షన్లతో-దూసుకుపోతున్న-తండేల్-600x400.avif)
Tollywood Movie News :-కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘తండేల్’
Click here for more Tollywood Movie News Tollywood Movie News :-నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ . ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సాధించింది. సినిమా ప్రారంభంలోనే హిట్ టాక్ వచ్చి శనివారం ఆదివారంతో పాటు నిన్న కూడా బాగానే వసూలు చేసింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించారు….