
Telangana:ఇసుకపై కీలకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్
click here for more news about Telangana Telangana లో ఇసుక దొంగలపై ప్రభుత్వానికి ఉక్కుపాదం మోపాలనే నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతోంది. ఇసుక రీచ్‌లను అక్రమంగా తవ్వడం ఓవర్ లోడ్‌లో ఇసుక తరలించడం వంటి అంశాలు పెద్ద సవాలుగా మారాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుంటూ, దర్యాప్తు, చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్,…