
Telangana News:అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేసిన తెలంగాణ
click here for more news about Telangana News Telangana News ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసింది అంజనీ కుమార్ అభిలాష బిస్త్‌లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం వెంటనే రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో ద్వారా తెలియజేశారు.అలాగే కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ…