మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ ఈ క్యాంపస్‌ను ప్రారంభించిన తర్వాత, పూర్తి స్థాయిలో గుచ్చబడిన భవనం మొత్తం పరిశీలించారు.ఈ సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో, తెలంగాణలో 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణను అందించేందుకు మూడు ప్రత్యేక ప్రోగ్రాములను…

Read More
Otc market news. Court bars frsc from arresting vehicles with faded number plate the nation digest. Prada fall 2025 menswear fashion show axo news.