ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు ఒక మంచి వార్త చెప్పింది రాష్ట్రంలోని 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు.గతంలో టీచర్ల కోసం 45 రకాల యాప్స్ ఉండేవి. వాటన్నింటిని ఒకే యాప్‌గా సమకూర్చి, టీచర్ల కోసం మరింత సౌకర్యవంతంగా మార్చామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి…