
Nara Lokesh:స్టేడియంలో సందడి చేసిన నారా లోకేశ్
click here for more news about Nara Lokesh Nara Lokesh ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండే, పార్టీ వ్యవహారాలు చూసే ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు ఒక ప్రత్యేక సంఘటనలో పాల్గొన్నారు నేడు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే చరిత్రాత్మక టీ20 మ్యాచ్‌కు వేదిక అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆయన సందడి చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఆయనే కాక,…