
Karan Johar:రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదన్న
click here for more news about Karan Johar Karan Johar టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్ అనేది కీలకమైన అంశం కాదు కధపై నమ్మకం ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.కారణం లేకుండా కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని కరణ్ జోహార్ చెప్పారు.”గొప్ప సినిమాలకు లాజిక్ అవసరం లేదు.ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు లాజిక్…