
Madharasi:కొత్త మూవీకి మదరాసి అనే పవర్ ఫుల్ టైటిల్
click here for more news about Madharasi Madharasi తమిళ సినిమా ఇండస్ట్రీలో శివకార్తికేయన్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సాయిపల్లవి తో కలిసి నటించిన ‘అమరన్’ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది.ఈ విజయం తర్వాత శివకార్తికేయన్ తన కెరీరులోనే మరో అద్భుత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. శివకార్తికేయన్ తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కలిసి తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ‘ఎస్‌కే 23’ అనే వర్కింగ్ టైటిల్‌ను…