ప్రేమికుల రోజు సందర్భంగా రేపు ఆరెంజ్ సినిమా రీ రిలీజ్
వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రొమాంటిక్ సినిమా “ఆరెంజ్” తిరిగి థియేటర్లలో విడుదలకానుంది. ఈ సినిమా రేపు, ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. “బొమ్మరిల్లు” భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అప్పట్లో పెద్దగా విజయవంతం కాలేకపోయింది. అయితే, “ఆరెంజ్” సినిమా ఆ సమయంలో యూత్, మెగా ఫ్యాన్స్ మధ్య ప్రత్యేక ప్రియంగా…