
Emoji Movie:ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సిరీస్
click here for more news about Emoji Movie Emoji Movie తమిళ సినిమాలతో పాటు ఇప్పుడు తమిళ వెబ్ సిరీస్‌లు కూడా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలో ‘ఎమోజీ’ అనే వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ కోసం సిద్ధమవుతోంది.రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మించబడిన ఈ సిరీస్ 2022లో తమిళంలో ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ఆశిస్తోంది.ఈ సిరీస్‌లో మహత్ రాఘవేంద్ర, మానసా చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. సెంథిల్…