
Tollywood:ఒక్కసారిగా సెన్సేషన్ అయిన సినిమా
click here for more news about Tollywood Tollywood పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన చిత్రం మన ముందుకు వచ్చింది. అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి, ఏకంగా రూ.400 కోట్ల పైగా వసూలు చేసింది. ఇప్పుడు, ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితం విడుదలై, అంచనాలు లేకుండా…