![కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్](https://thevaartha.com/wp-content/uploads/2025/02/కొత్త-రేషన్-కార్డు-లబ్ధిదారులకు-బ్యాడ్-న్యూస్-600x400.jpg)
కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ,కొన్ని జిల్లాల్లో కొత్త కార్డు పొందిన లబ్ధిదారులకు రేషన్ అందడం లేదు.కామారెడ్డి జిల్లా లో 25 గ్రామాల్లో 422 మందికి కొత్త రేషన్ కార్డులు అందించారు. ఫిబ్రవరి 1 నుంచి వీరికి బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ప్రకటించినప్పటికీ, 11 రోజులు గడిచినా, బియ్యం అందడం లేదు. తమకు కార్డు వచ్చినా బియ్యం రాలేదని కొత్త రేషన్ కార్డు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు రేషన్ డీలర్…