నిర్మాత ఎస్‌కెఎన్

నిర్మాత ఎస్‌కెఎన్:వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

click here for more news about నిర్మాత ఎస్‌కెఎన్ నిర్మాత ఎస్‌కెఎన్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ “డ్రాగన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుండడంతో ఇటీవల హైదరాబాదులో ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత ఎస్‌కెఎన్ పాల్గొన్నారు. ఆయన ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాయి.”డ్రాగన్” సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఎస్‌కెఎన్, “మేము టాలీవుడ్‌లో వచ్చిన హీరోయిన్ల కంటే, తెలుగుకు…

Read More
© 2025 useful reviews. Us breaking news. The nation digest.