
Mani Ratnam:మరో లవ్ స్టోరీ తీయబోతున్న మణిరత్నం
click here for more news about Mani Ratnam Mani Ratnam దేశంలోని అత్యున్నత దర్శకులలో ఒకరు.ఆయన సినిమాలు దేశ boundariesను దాటి అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రదర్శించబడ్డాయి. మణిరత్నం సినిమాలు మామూలు ప్రేమకథల కన్నా చాలా డెప్త్ ఉన్నవే. ఆయన ఎప్పుడూ దేశ సమస్యలను, సామాజిక విషయాలను ప్రేమకథలతో మిళితం చేసి చూపిస్తాడు.మణిరత్నం సినిమాలకు క్రేజ్ అద్భుతం. ఆయన సినిమాలు ఒకటి కాదు, రెండు కాదు, సమాజానికి గొప్ప సందేశం ఇవ్వడం,అందమైన ప్రేమకథలతో ప్రేక్షకులను…