
Breaking News:రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీ ఫోన్
click here for more news about Breaking News Breaking News తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ పనులు జరుగుతున్నప్పుడు టన్నెల్‌లో తీవ్ర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. మరికొందరు టన్నెల్‌లో చిక్కుకుపోయారు.ఈ ప్రమాదం జరుగుతుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఘటనపై వివరాలు అడిగారు.రేవంత్ రెడ్డి ఈ ఘటన గురించి ప్రధాన…