
Virat Kohli:ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలలో ఘటన
click here for more news about Virat Kohli Virat Kohli మన దేశంలో కాకుండా, పొరుగుదేశం పాకిస్థాన్‌లో కూడా విపరీతమైన అభిమానాలు ఉన్నాయి. తాజాగా, పాక్ యువతలో కోహ్లీకి ఉన్న అద్భుతమైన ఫాలోయింగ్ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవల కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున యువత హాజరైంది. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధి అక్కడి…