![వన్డే మ్యాచ్ లో ఘనత సాధించిన రోహిత్ శర్మ వన్డే మ్యాచ్ లో ఘనత సాధించిన రోహిత్ శర్మ](https://thevaartha.com/wp-content/uploads/2025/02/వన్డే-మ్యాచ్-లో-ఘనత-సాధించిన-రోహిత్-శర్మ-600x400.webp)
వన్డే మ్యాచ్ లో ఘనత సాధించిన రోహిత్ శర్మ
భారత జట్టు ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన వన్డేలో అద్భుతమైన విజయం సాధించింది 142 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పటివరకు నాలుగు సార్లు వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్ రోహిత్ శర్మ. 2022లో వెస్టిండీస్, 2023లో శ్రీలంక, న్యూజిలాండ్, 2025లో ఇంగ్లండ్ జట్లను ఓడించి ఈ ఘనత సాధించారు….