
BJP: ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద షాక్
click here for more news about BJP ఢిల్లీ మేయర్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరిపోయారు. ఈ పరిణామం పార్టీని ఆశ్చర్యానికి గురిచేసింది.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, వీరిని శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏప్రిల్‌లో జరగనున్న…