![Cricket పాకిస్తాన్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య ట్రై సిరీస్ Cricket](https://thevaartha.com/wp-content/uploads/2025/02/Pakistan-vs-New-Zealand-vs-South-Africa-tri-series-600x400.jpg)
Cricket పాకిస్తాన్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య ట్రై సిరీస్
Cricket Pak vs SA vs NZ Cricket త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ట్రై సిరీస్ లో భాగంగా పోటీ పడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.దక్షిణాఫ్రికా జట్టులో సరిపడా ఆటగాళ్లు లేకపోవడంతో, వారికి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు మైదానంలో…