ప్ర‌ధాని మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపులు

ప్రధాని మోడీకి ఉగ్రవాద బెదిరింపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు సోమ‌వారం ఆయన నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం బయలుదేరారు. ఈ నేప‌థ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్ర‌దాడి బెదిరింపు కలకలం రేపింది. ముంబ‌యి పోలీసులు అందించిన సమాచారం మేరకు మోదీ ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి జరగవచ్చని సమాచారం అందిందని తెలిపారు.ఫిబ్రవరి 11న ముంబ‌యి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ చేసిన వ్యక్తి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్న విమానంపై…

Read More
Otc market news. Sport the nation digest nigeria sport news, sports scores, analysis. Ivanka trump’s ‘simple’ wellness regime to maintain fit and healthy lifestyle.