
Narendra Modi:ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్న మోదీ
click here for more news about Narendra Modi Narendra Modi రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఓ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రత్యేకంగా…