ట్రోపీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్

ట్రోపీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్

చాంపియన్స్ ట్రోఫీ ముందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పేస్ దిగ్గజాలు మిచెల్ స్టార్క్ జోష్ హేజెల్‌వుడ్ జట్టుకు దూరమయ్యారు. కమిన్స్ హేజెల్‌వుడ్ గాయాలతో బాధపడుతుండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టులో చేరలేదు. ఈ పరిస్థితిలో స్టీవెన్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఆయన సీనియర్ ఆటగాడిగా తన అనుభవంతో జట్టును పటిష్టంగా నడిపించగలడు.స్మిత్ ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ…

Read More
Otc market news. The nation digest. © 2023 24 axo news.