![భార్య మానసికంగా వేధించడంతో సింగర్ ఆత్మహత్య భార్య మానసికంగా వేధించడంతో సింగర్ ఆత్మహత్య](https://thevaartha.com/wp-content/uploads/2025/02/భార్య-మానసికంగా-వేధించడంతో-సింగర్-ఆత్మహత్య-600x400.jpg)
భార్య మానసికంగా వేధించడంతో సింగర్ ఆత్మహత్య
భార్య వేధింపుల కారణంగా మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అభినవ్ సింగ్ అనే ప్రముఖ ర్యాపర్ తన భార్య మానసిక వేధింపుల వల్ల తీవ్ర బాధలు ఎదుర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ సింగర్, బెంగుళూరులో తన నివాసంలో విషం తాగి చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు, తన భార్య వేధింపుల కారణంగానే ఈ తీవ్ర ఒత్తిడికి గురైనాడు .32 సంవత్సరాల అభినవ్ సింగ్, ప్రముఖ ర్యాపర్ మరియు వ్యాపారవేత్తగా పాపులర్. రేప్…