![ఓటిటిలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ](https://thevaartha.com/wp-content/uploads/2025/02/ఓటిటిలోకి-వచ్చేసిన-యాక్షన్-థ్రిల్లర్-మూవీ-600x400.jpg)
ఓటిటిలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ
ఇప్పుడు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి తాజా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ “మార్కో” ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో వచ్చింది. గతేడాది బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సోనీ లివ్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.”మార్కో” 2023 డిసెంబర్ 20న విడుదలైంది. విడుదలైన రోజు నుంచీ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్లో ఒక…