![లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం](https://thevaartha.com/wp-content/uploads/2025/02/లైలా-ప్రీ-రిలీజ్-ఈవెంట్-లో-వివాదాస్పదం-600x400.jpg)
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం
కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ‘లైలా’ సినిమాకు సంబంధించి కొన్ని వివాదాలను తలెత్తించాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి చేశాయి. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ‘లైలా’ సినిమా హీరో విష్వక్సేన్ చిత్ర నిర్మాత సాహు గారపాటి స్పందించి ఈ సంఘటనకి క్షమాపణలు చెప్పారు.అయితే ఆ క్షమాపణలు చేసినా ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయంపై…