
IPL 2025 FINAL మే 25న ఈడెన్ గార్డెన్స్ లోనే
click here for more about IPL 2025 FINAL IPL 2025 FINAL సీజన్ షెడ్యూల్‌కు సంబంధించిన కీలక వివరాలను ‘క్రిక్‌బజ్’ కథనం తాజాగా వెల్లడించింది. బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు (ఆర్‌సీబీ) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.గత సంవత్సరం రన్నరప్ జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మరుసటి రోజు మధ్యాహ్నం ఉప్పల్ వేదికపై రాజస్థాన్ రాయల్స్…