
Heroine Rashmika:కన్నడ ప్రజలపై సంచలన వ్యాఖ్యలు
click here for more news about Heroine Rashmika Heroine Rashmika చేసిన ఇటీవలిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి.కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్‌గా వెలుగులోకి వచ్చారు.ఆ తర్వాత ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా,హిందీ పరిశ్రమలోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు.అయితే,…