![భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా](https://thevaartha.com/wp-content/uploads/2025/02/భారత-జట్టులోకి-రీఎంట్రీ-ఇచ్చిన-సిరాజ్-మియా-600x400.webp)
భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా
భారత జట్టులో సంచలన మార్పులు: ఛాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల జట్టు ప్రకటించింది.వీరిలో 15 మంది ప్రధాన జట్టుతో బయలుదేరుతారు మిగిలిన 3 మంది ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంటారు.అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు భారతదేశంలోనే ఉంటారు. భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు తప్పించారు. ఫిట్‌నెస్ సమస్యలతో జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులో నుంచి తొలగించారు.వెన్నునొప్పి కారణంగా బుమ్రా టోర్నీకి దూరమయ్యారు. బుమ్రా స్థానంలో హర్షిత్…