
టీం ఇండియా:టాస్ ఓడటంలోనూ టీమిండియా రికార్డు
click here for more news about team india టీం ఇండియా భారత జట్టు వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు (11) టాస్ ఓడిన రికార్డును సృష్టించింది ఇదే రికార్డు 2011 మార్చి నుంచి 2013 ఆగస్టు వరకు నెదర్లాండ్స్ జట్టు పేరిట ఉన్నది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడినప్పుడు నెదర్లాండ్స్ ఈ రికార్డును నమోదు చేసింది ఇప్పుడు భారత జట్టుకు కూడా అదే అనుభవం ఎదురైంది. 2023 నవంబర్ 19న…