
Qatar Amir:ఘన స్వాగతం పలికిన నరేంద్ర మోడీ
click here for more news about Qatar Amir Qatar Amir భారతదేశం, ఖతార్ మధ్య సంబంధాలు మరింత బలపడుతూనే ఉన్నాయి ఈ నెల 17న ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ప్రధాని నరేంద్ర మోడీతో ద్రుష్య సంబంధాలను చర్చించడానికి భారత్ వచ్చారు. ఇది ఆయన రెండవ అధికారిక పర్యటన. ముందుగా 2015లో ఆయన భారతదేశాన్ని సందర్శించారు.భారతదేశం ఖతార్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రగాఢమైనవి. ఇరు దేశాల మధ్య స్నేహం,…