అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒక కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్ పేరును నమోదు చేసుకున్నాడు. 50 ఇన్నింగ్స్‌లో ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్న గిల్ ఈ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన అతిపెద్ద ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది.ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత…

Read More
టీమిండియా అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

దేశీయ క్రికెట్‌లో ప్రఖ్యాత బ్యాటర్‌గా నిలిచిన షెల్డన్ జాక్సన్, తన 15 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు మంగళవారం రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌తో తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్నాడు.గుజరాత్ జట్టుతో జరిగిన ఆ చివరి మ్యాచ్‌లో షెల్డన్ 14 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి…

Read More
Otc market news. The nation digest. Ai now capable of cloning itself, scientists fear “red line” crossed.