విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పరిణామంతో విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం చాలా పాతది దశాబ్దాలుగా ఉన్న ఈ చట్టాన్ని కడదీసి, కొత్త చట్టం తీసుకొరావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కొత్త చట్టం ఆదాయపు పన్ను నూతన బిల్లు-2025గా పేరుపొందింది 1961లో…

Read More
Otc market news. The nation digest. Prada fall 2025 menswear fashion show axo news.