
Donald Trump:భారత్,బంగ్లాదేశ్ లకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్
click here for more news about Donald Trump Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు భారతదేశంలో ఓటరు శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) ఈ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది. అలాగే, బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం…