
In Legal Immigration:ఇతర లాంచనాలు పూర్తయ్యాక వారిని ఇంటికి పంపే అవకాశం
click here for more news about In Legal Immigration In Legal Immigration అమెరికా నుండి 116 భారతీయ అక్రమ వలసదారులను తీసుకువచ్చిన విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయ్యింది. ఇది అమెరికా నుండి భారతీయులను తిరిగి పంపించే రెండో ఘటన. ఈ నెల 5న కూడా 104 మంది ప్రయాణికులతో ఒక విమానం అదే విమానాశ్రయంలో దిగింది.తాజాగా వచ్చిన AC-17 విమానం 90 నిమిషాల తర్వాత 11.35 గంటలకు ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్…