
Champions Trophy 2025:జెర్సీ ఫొటోలు షేర్ చేసిన ఐసీసీ
click here for more news about Champions Trophy 2025 Champions Trophy 2025 భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కొత్త జెర్సీని సోమవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సారథి రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కొత్త జెర్సీని ధరించి కెమెరాలకు పోజిచ్చారు. అయితే, జెర్సీపై ప్రత్యేకంగా ఆకర్షణగా కనిపించినది ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ముద్రించడం.ప్రతి టోర్నీకి అనుగుణంగా, ఆతిథ్య దేశం పేరును జట్ల కిట్లపై…