
Andhra Pradesh news:ఆసక్తికరమైన పోస్టును పంచుకున్న చంద్రబాబు
click here for more news about Andhra Pradesh news Andhra Pradesh news ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్లిన ఒక వ్యక్తి, ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడి, వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారుచేస్తూ జీవిస్తున్నట్లుగా “హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్” అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్‌ను షేర్ చేసిన…