
IndirammaHouses:నేడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
click here for more news about IndirammaHouses IndirammaHouses తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎంతో ముఖ్యమైన కార్యక్రమం చేపట్టనున్నారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు.ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ పథకాన్ని మొదట ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది….