
Gaza:ఈజిప్ట్ ఒత్తిడితోపాటు ట్రంప్ విధానాలే ఈ నిర్ణయానికి కారణం
click here for more news about Gaza Gaza ఇజ్రాయెల్‌లో జరిగిన విధ్వంసానికి కారణమైన హమాస్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది గాజా స్ట్రిప్‌పై తన అధికారాన్ని ప్యాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేలా అంగీకరించింది.ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈజిప్ట్ ఒత్తిడి కూడా కీలకమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాజాలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు,పోలీసు వ్యవస్థ, ఆరోగ్యం, పౌర సేవలు అన్నీ హమాస్ చేతిలోనే ఉన్నాయి. ఇక ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…