
WPL 2025 GGW vs UPWW:యూపీని చిత్తు చేసిన గుజరాత్
click here for more news about WPL 2025 GGW vs UPWW WPL 2025 GGW vs UPWW 2025 మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తన తొలి విజయం సాధించింది.ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 16) జరిగిన మ్యాచ్‌లో, గుజరాత్ జెయింట్స్ యూపీ వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.గుజరాత్ జెయింట్స్ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, కానీ ఈసారి ఆ జట్టు అదరగొట్టింది.మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 144 పరుగుల విజయ…